లిట్టన్ దాస్ ఎదురుదాడి, సులువుగా ఫోర్లు, సిక్సర్లు బాది వికెట్ల వెతుకులాటలో భారత బౌలర్లు

ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో అత్యంత కీలకమైన మ్యాచ్‌లో భారత్‌కు బంగ్లాదేశ్‌తో పోటీ నెలకొంది. సెమీ ఫైనల్ రేసులో నిలవాలంటే భారత్ ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాల్సిందే. అయితే బంగ్లాదేశ్ ఇప్పటికే సెమీఫైనల్ నుంచి నిష్క్రమించింది. కానీ బంగ్లాదేశ్ జట్టుకు భారత్ ఆటను చెడగొట్టే సత్తా ఉంది.

Source link