IND vs ENG T20 సెమీఫైనల్: ఈరోజు భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగే మ్యాచ్‌లో గెలిచిన జట్టు పాకిస్థాన్‌తో తలపడనుంది.

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా నేడు భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య రెండో సెమీఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతోంది. భారత్ గెలిస్తే ఫైనల్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్, ఈరోజు మ్యాచ్ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతుంది.

Source link