IND vs ZIM T20 వరల్డ్ కప్: ఇదే జరిగితే భారత్ సెమీ-ఫైనల్‌కు దూరమవుతుంది

టీ20 క్రికెట్ ప్రపంచకప్‌లో భారత్ నేడు జింబాబ్వేతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన వెంటనే భారత్ సెమీస్‌కు చేరుకుంటుంది. ఇప్పటి వరకు గ్రూప్ 1 నుంచి న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధించగా.. నేడు గ్రూప్ 2లో 3 మ్యాచ్‌లు జరగనున్నాయి..ఏ 4 జట్లు సెమీఫైనల్‌లో ఆడతాయో నేడు తేలనుంది.

Source link